PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్రాగడానికి నీరు లేక… గ్రామ ప్రజలు ఇబ్బందులు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : గత 7 రోజుల నుండి గ్రామంలో త్రాగడానికి నీరు లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నహ్యట గ్రామంలో 3 బోర్లలో నీళ్లు ఉన్నాయి వాటిని రిపెరి చెయ్యకుండా గ్రామ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాడు దయచేసి సర్పంచ్  మరియు  పంచాయతీ సెక్రెటరీ దయవుంచి గ్రామానికీ నిటిసౌకర్యన్ని కల్పించండినీరు త్రాగడానికి  దాదాపుగా 4 కిలోమీటర్ దూరం వెళ్లి ఎద్దుల బండ్లపై మరియు మోటార్ సైకిళ్ళ పై     నీరు త్రాగడానికి తిసుకోవస్తున్నరు పంచాయతీ సెక్రెటరీ రంగస్వామి కి ఎన్నిసార్లు విన్నవించినా కూడా నాకు సంబంధం లేదు సర్పంచ్ని అడగండి అంటూ చెబుతున్నాడు దీనిపైన అధికారులు దృష్టిలో ఉంచుకొని మన గ్రామానికి నీటి సౌకర్యం కల్పిస్తారని ఆశిస్తున్నాను.

About Author