PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ పార్టీలో చిల్లరగాల్లు ఉంటారు !

1 min read

పల్లెవెలుగువెబ్ : పవన్ విశాఖలో అడుగుపెట్టినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేస్తే నీకొచ్చే నష్టం ఏంటి? అని పవన్ ను సూటిగా ప్రశ్నించారు. ఒక దశ దిశ లేని పార్టీ జనసేన అని, అది రాజకీయ పార్టీ కాదని, ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ లేవని వ్యాఖ్యానించారు. అది కేవలం ఒక సెలెబ్రిటీకి చెందిన సంస్థ అని, అందుకే చిల్లరగాళ్లు ఉంటారని పేర్కొన్నారు.

               

About Author