NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలోని 26 జిల్లాలు ఇవే !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాథమిక నోటిఫికేషన్ పై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు 30 రోజుల్లో తెలియజేయాలని కోరింది. ఇవాళ విడుదల చేసిన గెజిట్ ప్రకారం ఏపీలోని 26 జిల్లాలు ఇవే. శ్రీకాకుళం, మన్యం(పార్వతీపురం), విజయనగరం, అల్లూరిసీతారామరాజు(పాడేరు), విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ(అమలాపురం), తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం),పశ్చిమగోదావరి(భీమవరం), ఏలూరు, కృష్ణా(మచిలీపట్నం), ఎన్టీఆర్(విజయవాడ), గుంటూరు, పల్నాడు(నరసారావుపేట), బాపట్ల, ప్రకాశం(ఒంగోలు), నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి(పుట్టపర్తి), కడప, అన్నమయ్య(రాయచోటి), చిత్తూరు, శ్రీబాలాజీ(తిరుపతి).

      

About Author