NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్ర‌మాద‌క‌ర యాప్స్ ఇవే.. తొల‌గించండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌మాదకరమైన కొన్ని యాప్‌లను ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయని, అవి మీ మొబైల్‌లో ఉంటే వెంటనే డిలీట్‌​ చేయాలని మాగ్జిమమ్‌ ఇంగ్రావ్‌ అనే ఫ్రెంచ్‌ రీసెర్చర్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను హెచ్చరించారు సూచించారు. లేకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోక తప్పదన్నారు. అయితే ఇప్పటికే గూగుల్‌ ప్లేస్టోర్‌ వాటికి కనుగొని అందులో నుంచి తీసేసింది. అయినా కొందరు తెలియక వాటిని వేరొక సైట్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకుని ఉపయోగిస్తూనే ఉన్నారు. కాగా ఈ యాప్‌లను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డిలీట్‌ చేసినప్పటికీ వీటి ఏపీకే వర్షన్స్‌ ఇంకా గూగుల్‌లో అందుబాటులో ఉన్నాయి.

  1. వోల్గా స్టార్‌ వీడియో ఎడిటర్‌,
  2. క్రియేటివ్‌ త్రిడీ లాంచర్‌,
  3. ఫన్నీ కెమెరా,
  4. వావ్‌ బ్యూటీ కెమెరా,
  5. జీఐజీ ఈమోజీ కీబోర్డ్‌,
  6. రేజర్‌ కీబోర్డ్‌ ఎండ్‌ థీమ్‌,
  7. ఫ్రీగ్లో కెమెరా,
  8. కోకో కెమెరా.
                                     

About Author