NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొత్త జిల్లాల క‌లెక్ట‌ర్లు వీరే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎస్పీలు ఖరారు చేస్తూ శనివారం రాత్రి పొద్దుపోయాక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ ల‌ను బదిలీ చేసింది. కొందరు కలెక్టర్లు, ఎస్పీలను మాత్రం పాత జిల్లాల్లో యథాతథంగా కొనసాగించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో 2014 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులకు తాజాగా కలెక్టర్‌ పోస్టులు దక్కాయి. పలు చోట్ల నగర కమిషనర్లుగా, ఇతర బాధ్యతల్లో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులకు కలెక్టర్‌ హోదా దక్కింది.

కొత్త జిల్లాల క‌లెక్ట‌ర్లు :
శ్రీకాకుళం – ఎం.విజయ సునీత, విజయనగరం-కె.మయూర్‌ అశోక్‌; పార్వతీపురం మన్యం-ఒ.ఆనంద్‌, విశాఖపట్నం-కె.ఎ్‌స.విశ్వనాథన్‌, అల్లూరి సీతారామరాజు-జీఎ్‌స.ధనుంజయ్‌, అనకాపల్లి-కల్పనా కుమారి, కాకినాడ-ఇలాకియ, తూర్పు గోదావరి-ఎం.అభిషేక్‌ కిషోర్‌, కోనసీమ-ధ్యాన్‌చంద్ర, పశ్చిమ గోదావ రి-ఎం.అభిషిక్త్‌ కిషోర్‌; ఏలూరు-పి.అరుణ్‌బాబు, కృష్ణా-మహే్‌షకుమార్‌ రావిరాల, ఎన్టీఆర్‌-నూపుర్‌ అజయ్‌కుమార్‌, గుంటూరు-జి.రాజకుమారి, పల్నాడు-ఎ.శ్యామ్‌ప్రసాద్‌, బాపట్ల-కె.శ్రీనివాసులు, ప్రకాశం-జె.వెంకటమురళి, ఎస్‌పీఎ్‌సఆర్‌ నెల్లూరు-ఎం.ఎన్‌.హరీంద్రప్రసాద్‌, తిరుపతి-డికేబాలాజీ, చిత్తూరు-వెంకటేశ్వర్‌.ఎస్‌, అన్నమయ్య – ఎ.తమీమ్‌ అన్సారియా, వైఎస్సార్‌ కడప- సీఎం.సాయికాంత్‌ వర్మ, శ్రీ సత్యసాయి – కె.దినేష్‌ కుమార్‌; అనంతపురం – కేతన్‌ గార్గ్‌, నంద్యాల-నల్లపురెడ్డి మౌర్య, కర్నూలు-ఎ్‌స.రామసుందర్‌ రెడ్డి.

                                          

About Author