PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యంత చౌక‌గా వ‌స్తువులు దొరికే ప్రాంతాలు ఇవే !

1 min read
 ప‌ల్లెవెలుగువెబ్ :   మ‌న దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఏ వ‌స్తువైనా అత్యంత చౌక‌గా దొరుకుతాయి. సాధార‌ణ ప్ర‌జ‌లు ఆ ప్రాంతాల్లో షాపింగ్ చేయాలంటే తెగ ఇష్ట‌ప‌డ‌తారు. కార‌ణం.. అక్క‌డ చౌక‌గా వ‌స్తువులు దొర‌క‌డ‌మే. ఈ మార్కెట్ల‌లో దొర‌క‌ని వ‌స్తువంటూ ఏదీ ఉండ‌దు. అన్ని ర‌కాల వ‌స్తువులు భారీ డిస్కౌంట్ల‌తో దొరుకుతుంటాయి. ఇలాంటి మార్కెట్లు మ‌న దేశం మొత్తం మీద 10 ఉంటాయి. 

1. ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్ - ముంబై

2. సూరత్ టెక్స్‌టైల్ మార్కెట్ - గుజ‌రాత్


3. చాందినీ చౌక్ మార్కెట్-  ఢిల్లీ

4. జోహ్రీ మార్కెట్ - జైపూర్, రాజ‌స్థాన్.


5. న్యూ మార్కెట్ -  కోల్ క‌త‌, ప‌శ్చిమ‌బెంగాల్.


6.  లెదర్ మార్కెట్ - కాన్పూర్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్

7. హజ్రత్‌గంజ్ మార్కెట్ - ల‌క్నో, ఉత్త‌ర‌ప్ర‌దేశ్


8. హబీబ్‌గంజ్ మార్కెట్ - భోపాల్, మ‌ధ్య‌ప్ర‌దేశ్.

9. సరోజినీ నగర్ మార్కెట్ -  ఢిల్లీ 


10.  లగ్జరీ కాశ్మీరీ మార్కెట్ - శ్రీన‌గ‌ర్

About Author