ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడవ దశ ప్రవేశాలు
1 min read
పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలో.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడవ దశ ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ, బీకాం,బీఎస్సీ, ఎంపీసీఎస్, బీ జెడ్ సి ప్రవేశం పొందడానికి ఆఖరి తేదీ ఈనెల 13వ తారీకు ఉన్నదని ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రవేశాన్ని పొందవచ్చునని కళాశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు.