PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మా’ ఎన్నిక‌ల్లో ప్రకాష్ రాజ్ టీం ఇదే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు ప్రముఖ న‌టుడు ప్రకాష్ రాజ్ త‌న ప్యానెల్ ను ప్రక‌టించారు. త్వర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల దృష్టిలో ఉంచుకుని, నిర్మాణాత్మక ఆలోచ‌న‌లు అమలు చేసేందుకు ‘మా’ ఎన్నిల‌క బ‌రిలో దిగుతున్నట్టు ప్రకాష్ రాజ్ ప్రక‌టించారు. మా శ్రేయ‌స్సు కోసం, న‌టీన‌టుల బాగోగుల కోసం పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ప‌ద‌వుల కోసం కాద‌ని, ప‌నులు చేయ‌డానికి ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నామ‌ని తెలిపారు.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ :

  1. ప్రకాష్ రాజ్ ,
  2. జ‌య‌సుధ‌
    3.శ్రీకాంత్
  3. బెన‌ర్జీ
  4. సాయికుమార్
    6.త‌నీష్‌
  5. ప్రగ‌తి
  6. అన‌సూయ‌
  7. స‌న‌
  8. అనిత చౌద‌రి
  9. సుధ‌
  10. అజ‌య్
  11. నాగినీడు
  12. బ్రహ్మాజి
  13. ర‌విప్రకాష్‌
  14. స‌మీర్
  15. ఉత్తేజ్
  16. బండ్ల గ‌ణేష్‌
  17. ఏడిద శ్రీరామ్
  18. శివారెడ్డి
  19. భూపాల్
  20. టార్జాన్
  21. సురేష్ కొండేటి
  22. ఖయ్యుం
  23. సుడిగాలి సుధీర్
  24. గోవింద‌రావు
  25. సుధీర్ రావ్

About Author