ఇది మా తాత కట్టిన తెలుగుగంగ…
1 min read
నువ్వు పిల్లకాల్వ అయినా తవ్వావా జగన్?!
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ ప్రజలకు సాగునీరు, చెన్నయ్ వాసుకు తాగునీరు అందించాలన్న విశాల దృక్పథంతో మా తాత ఎన్టీఆర్ కట్టిన తెలుగుగంగ ప్రాజెక్టు (వెలుగోడు బ్యాలన్సింగ్ రిజర్వాయర్) ఇది. దీనిద్వారా రాయలసీమలోని 1.75లక్షల ఎకరాలకు సాగునీరు అందడమేగాక చెన్నయ్ వాసుల దాహార్తి తీరుతోంది. అధికారంలోకి వచ్చినప్పటినుంచి దోచుకోవడం, దాచుకోవడమే తప్ప రాయలసీమ ప్రజలకోసం ఒక్క పిల్లకాల్వ అయినా నిర్మించావా జగన్మోహన్ రెడ్డీ?!