ఈ స్టాక్ ఒక నెలలో 51 శాతం లాభం ఇచ్చింది !
1 min readపల్లెవెలుగువెబ్ : బిగ్బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్టాక్ ఒకటి 52 వారాల కనిష్టం నుంచి 51% జూమ్ చేశాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ షేర్లు కేవలం 21 ట్రేడింగ్ సెషన్లలో 52 వారాల కనిష్ట స్థాయి నుంచి 51% జూమ్ చేశాయి. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో భాగమైన ఈ స్టాక్, జూలై 1, 2022న 52 వారాల కనిష్ట స్థాయి రూ.469.05కి చేరింది. స్టార్ హెల్త్ షేర్ఆగస్ట్ 1న రూ.710.20 వద్ద ముగిసింది. ఇది ఒక నెలలో పెట్టుబడిదారులకు 51.41 శాతం రాబడిని అందించింది.