డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అవమానించిన వారిని కఠినంగా శిక్షించాలి
1 min read
ఆలూరు, న్యూస్ నేడు : ఆలూరు లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ రెండు రోజుల కిందట లింగంపల్లి గ్రామంలో కొంతమంది అగ్రకులాస్తులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని దారుణంగా అవమానపరిచి చింపడం జరిగింది. మరియు జండా కట్టను కూడా తొలగించడం జరిగింది .తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని గ్రామ బహిష్కరణ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని క్రిమినల్ కేసు వేయాలని నిరసన కార్యక్రమం చేస్తూ ఎండల్లో దాదాపుగా మూడు గంటలసేపు రోడ్డును దిగ్బంధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు లింగంపల్లి గ్రామ దళితులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.