NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాట్సాప్ ద్వార.. కూర‌గాయ‌లు, స‌రుకులు కొన‌వ‌చ్చు !

1 min read
                   

          ప‌ల్లెవెలుగువెబ్ :
          ప్ర‌ముఖ టెలికం సంస్థ ప‌లు సేవ‌ల్ని సుల‌భ‌త‌రం చేయ‌నుంది. వాట్సాప్ ద్వార రీచార్జీ సులువుగా చేసుకోవ‌చ్చు. జియో మార్ట్ లోని స‌రుకులు, కూర‌గాయ‌లు వాట్సాప్ ద్వార ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. వినియోగ‌దారుల‌కు రీచార్జ్ సుల‌భ‌త‌రం చేసేందుకు వాట్సాప్ ద్వార జియో ప్రీపెయిడ్ రీచార్జీ స‌ర్వీసుల‌ను తీసుకొస్తున్న సంస్థ డైరెక్ట‌ర్ ఆకాశ్ అంబాని తెలిపారు. ట్యాప్ అండ్ చాట్ ఆప్ష‌న్ ద్వార వినియోగ‌దారులు త‌మ‌కు న‌చ్చిన కూర‌గాయ‌లు, స‌రుకులు కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. వాట్సాప్ ద్వార జియో రీచార్జీ స‌ర్వీసు 2022లో అందుబాటులోకి రానుంద‌ని ఆయ‌న చెప్పారు. 

                          

About Author