NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలని… ధర్నా..

1 min read

 ఆస్పరి: ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ గురువారం ఆస్పరి మండలం పుటకలమర్రి గ్రామస్తులు తహసీల్దార్​ కార్యాలయం ముందు ధర్నా చేశారు.  ఈ సందర్భంగా  సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ చౌడప్ప రాజు పరమేష్ ఆలూరు తాలుక ఇన్చార్జి టీ కె ఎస్  సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి కి తప్పేట కళాకారుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు హాజరై మాట్లాడుతూ ఆస్పరి మండలం లోని 33 గ్రామాలలో ప్రధానమైన గ్రామంగా పుటకల మర్రి గ్రామాన్ని మండల అధికారులు పరిశీలించి విచారించి సర్వే నంబర్ 476 బై వన్ మొత్తం మూడు ఎకరాల 55 సెంటర్ కు సంబంధించిన పొలమును గ్రామంలో దళితులకు 80 కుటుంబాలకు 80 ప్లాట్లు పట్టాలు ఇవ్వాలని తక్షణమే సమస్యలను పరిష్కరించకపోతే తాసిల్దార్ ఆఫీస్ ని తాళాలు వేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇంటి పట్టాల కావలసిన బాధ్యతలు అదేవిధంగా కళాకారులు సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు.

About Author