PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు గడపగడపకు మన ప్రభుత్వం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  మండల పరిధిలోని బిలకల గూడూరు గ్రామంలో శనివారం నాడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొంటారని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సొసైటీ చైర్మన్ పోగుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలను ఎమ్మెల్యే వివరిస్తారని ఈ కార్యక్రమాన్ని మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు .

About Author