రేపే ఇంటర్ సెకెండ్ ఇయర్ ఫలితాలు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సెకెండ్ ఇయర్ ఫలితాలు రేపు ప్రకటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను examresults.ap.ac.in, bie.ap.gov.in, results.bie.ap.gov.in, results.apcfss.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. ఇంటర్మీయట్ పరీక్షలు మొదట నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. కరోన కారణంగా పరీక్షలు రద్దు చేశారు.