రేపు అనేది హామీ లేదు…
1 min read
పి, హనుమంతరావు చౌదరి
కర్నూలు, న్యూస్ నేడు: నిన్నటి విమాన ప్రమాదం జీవితం శాశ్వతం కాదని గుర్తు చేసిందంటూ రంగస్థల కళాకారుడు తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు, హనుమాన్ కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పి హనుమంతరావు చౌదరి తెలియజేశారు ఎన్నో జీవితాలు ఒక్క క్షణంలో మాయమైపోయాయి జీవితం వాగ్దానం చేయలేదు. ఇది అరువు తెచ్చుకున్నది మాత్రమేనని గుర్తుంచుకోండి అందుకే కోపాన్ని తగ్గించుకొని అందరితోనూ ప్రేమగా ఉండండి మీకు ఇష్టమైన వారిని ప్రేమగా పలకరించండి నీ ప్రేమను పంచండి మెసేజ్లు పెట్టండి ఫోన్లు చేసుకోండి వీలైతే డైరెక్ట్ గా కలవండి స్నేహాన్ని పెంచుకోండి సాటి మనుషులను గౌరవించండిరేపు అనేది శాశ్వతం కాదు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఓం శాంతి, ఓం శాంతి,పి హనుమంతరావు చౌదరి,ఆర్గనైజర్ సెక్రెటరీ లక్ష్మీ పద్మా చౌదరి .