NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టచ్ చేసి చూడు.. చేతులు తీసేస్తా !

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థలు హిజాబ్‌ను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ అలీగఢ్ ముస్లి యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ నేత రుబీనా ఖానం మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్‌ను తాకేందుకు ప్రయత్నించే చేతులను తెగనరుకుతాని హెచ్చరించారు. భారతదేశ అక్కచెల్లెళ్లు, కుమార్తెల ఆత్మగౌరవంతో ఆడుకోవాలని ప్రయత్నిస్తే వారు ఝాన్సీ రాణి, రజియా సుల్తానాల్లా మారి హిజాబ్‌ను తాకే వారి చేతులను తెగ నరకడానికి ఎంతో సమయం పట్టదని అన్నారు.

          

About Author