PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైల దేవస్థానంకు ట్రాక్టరు విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం : ప్రకాశం జిల్లా బద్దిపూడి గ్రామానికి చెందిన కూనం రాఘవ రెడ్డి భక్తుడు శ్రీశైల దేవస్థానానికి ట్రాక్టర్​ను సమర్పించారు.  ట్రాక్టరు విలువ రూ. 5.20 లక్షల దాకా ఉంటుందని దాత తెలియజేశారు. దాతలు కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్. లవన్న వారికి కుటుంబసభ్యులతో కలిసి వాహనాన్ని  అందజేశారు.  కార్యక్రమానికి ముందుగా ట్రాక్టరుకు వాహనపూజలను చేశారు. కార్యక్రమానంతరం దాతలకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

About Author