PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విడాకులకు ట్రాఫిక్కే కారణం !

1 min read

పల్లెవెలుగువెబ్ : ముంబై రోడ్ల కష్టాల పై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నగరంలోని మూడు శాతం విడాకులకు ఇక్కడి ట్రాఫిక్ కష్టాలే కారణమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రాఫిక్ కష్టాల కారణంగా చాలా మంది తమ కుటుంబాలకు సమయం కేటాయించలేకపోతున్నారని ఆమె అన్నారు. రోడ్ల పై గుంతలు, ట్రాఫిక్ చిక్కులతో తాను కూడ ఇబ్బందులు పడినట్టు తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

       

About Author