యాంకర్ అనసూయ ఇంట్లో విషాధం
1 min readపల్లెవెలుగు వెబ్ :ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ ఇంట్లో విషాధం చోటుచేసుకుంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని తార్నాకలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస వదిలారు. సుదర్శన్ రావు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేశారు. యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రటరీగా పనిచేశారు. ఆయన మృతితో యాంకర్ అనసూయ ఇంట్లో విషాధచాయలు నెలకొన్నాయి.