5 రోజులపాటు శిక్షణ తరగతులు
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూల్ జిల్లా విద్యాశిక్షణ సంస్థలో గురువారం నుండి సోమవారం వరకు వరుసగా ఐదు రోజులపాటు డైట్ కళాశాలలో చత్రోపాధ్యాయులకు ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మొదటి మూడు రోజులు శిక్షణ తరగతులు రెండు రోజులపాటు వారికి కేటాయించిన పాఠశాల శనివారము గ్రామాల్లో సర్వే ఆదివారము ఉంటుంది దానిలో భాగంగా కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి రంగారెడ్డి సార్ గారు ముఖ్య అతిథిగా జిల్లా విద్యా శిక్షణ సంస్థను సందర్శించడం జరిగింది డీఈవో రంగారెడ్డి సార్ గారు మాట్లాడుతూ ప్రాధాన్యతను శాత్రోపాధ్యాయులకు క్షుణ్ణంగా వివరించారు ఇది 3 నుండి 16 సంవత్సరాల వయో వర్గము పిల్లలను పరీక్షించి వారి యొక్క పటణ సామర్థ్యం గణిత సామర్థ్యం అంటే అంటే చదవడం రెండు అంకెల తీసివేతలు బాగా హారము ఇలాంటివి చేయగలుగుతున్నారా అనే అంశం గురించి మీరు సర్వే చేయాల్సి ఉంటుందని చెప్పారు ప్రతి సంవత్సరం జరిగే సర్వే అని చెప్పారు 30 గ్రామాలు ఆ గ్రామంలో ఉండే పాఠశాలను సర్వేయర్స్ సర్వే చేసి వస్తారని తెలిపారు డైట్ ప్రిన్సిపాల్ జనార్దన్ రెడ్డి సార్ గారు మాట్లాడుతూ అస్సర్ యొక్క ప్రాధాన్యతను వివరించడం జరిగింది డైట్ అధ్యాపకులు డైట్ అధ్యాపకుల బృందం మరియు కర్నూలు జిల్లా మాస్టర్ ట్రైనర్స్ రవి, మర్రిపల్లి వెంకటేశులు పాల్గొనడం జరిగింది.