PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

THSTIలో జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ట్రాన్సేష‌న‌ల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఇన్స్టిట్యూట్ లో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార చివ‌రి తేదిలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగం: ప్రిన్సిప‌ల్ సైంటిస్ట్, సీనియ‌ర్ రీస‌ర్చ్ సైంటిస్ట్, రీస‌ర్చ్ సైంటిస్ట్, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్, సీనియ‌ర్ టెక్నీషియ‌న్.
ఖాళీలు: 14
విద్యార్హత: పోస్టుకు సంబంధించిన స‌బ్జెక్టులో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఎండీ ఉత్తీర్ణ‌త అయి ఉండాలి. ప‌ని అనుభ‌వం ఉండాలి.
ఎంపిక : షార్ట్ లిస్టింగ్ చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట‌, ఇంట‌ర్వ్యూ ద్వార ఎంపిక‌.

స్కిల్ టెస్ట్\ఇంట‌ర్వ్యూ తేది: జూన్ 7-11 , 2021
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: 31-5-2021

అధికారిక వెబ్ సైట్ : http://www.thsti.res.in/career

About Author