PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ప్రముఖ రంగస్థలం కళాకారులు పి దస్తగిరికి పరామర్శ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ప్రముఖ రంగస్థలం సీనియర్ కళాకారులు గాన గాంధర్వులు పి దస్తగిరి అనారోగ్యం లో బిపి గ్యాస్ సంబంధిత బాధతో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం కర్నూలు నగరం నందలి బుధవార పేటలోని ఆయన నివాసంలో కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ సలహాదారులు సయ్యద్ రోషన్ అలీ  ,సిబి అజయ్ కుమార్ ,ప్రధాన కార్యదర్శ పి హనుమంతరావు చౌదరి, సహాయ కార్యదర్శిబైలుప్పల షఫీయుల్లా వారిని పరామర్శించి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. పి దస్తగిరి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కర్నూలు కళాకారుల మధ్య మళ్లీ రంగస్థల పద్యాలు ఆలపించాలని ఆశించారు. వారి కుటుంబ సభ్యులకు కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు అన్ని వేళల సహాయ సహకారాలు అందజేస్తామని సయ్యద్ రోషన్ అలీ, సిబి అజయ్ కుమార్, పి హనుమంతరావు చౌదరి ,,బైలుప్పల షఫీయుల్లా.

About Author