PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెర్నేకల్ సురేందర్ రెడ్డి కి సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: కర్నూలు జిల్లా జిసిస్ కోఆర్డినేటర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డి కి సన్మానం చేసిన హలగుంద మండల పరిధిలో ఎండి హళ్లి గ్రామం వైసిపి నాయకులు మల్లికార్జున రెడ్డి కురువ తిక్కన కురువ రంగస్వామి మీరు సన్మానం చేశారు సురేందర్ రెడ్డి  మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి  కి ధన్యవాదాలు ఎందుకంటే ఆలూరు నియోజకవర్గం అబ్జర్వ్ గా నన్ను నియమించినందుకు వైయస్సార్ పార్టీకి సేవ చేసే భాగ్యం మాకు దక్కినందుకు పార్టీని నాయకుల్ని అనుకూలంగా ఉంటూ అందరినీ పార్టీకి కష్టపడేలా చూసుకుంటూ ఆలూరు నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలిపించాలని కష్టపడాడానికి అవకాశం ఇచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నమ్మకాన్ని అందరినీ కలుపుకొని అందరూ కష్టపడి ఆలూరు గిఫ్ట్ గా ఇద్దామని మనసు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతున్నాను ఎండి హళ్లి వైసిపి నాయకులు మాట్లాడుతూ సురేందర్ రెడ్డి అన్న గారిని ఆలూరు నియోజకవర్గం అబ్జర్వర్ నియమించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమానికి తెర్నేకల్ సర్పంచి ఎల్లార్తి అశోక రెడ్డి అలిగార వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author