PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైస్సార్సీపీ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ మీర్ కి సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు పెద్ద మదరస ఉలేమాలా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి నూతన అధ్యక్షుడు గా ఎన్నికైన ఎన్ఎస్ సయ్యద్ మీర్ని సన్మానం చేయడం జరిగింది.. వైఎస్ఆర్సిపి టౌన్ అధ్యక్షులుగా ఎన్నిక చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ఈ సందర్భంగా ఉలేమాలు , ముస్లిం మైనారిటీ మత పెద్దలు ధన్యవాదములు తెలిపారు… ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ MA రషీద్,ఆత్మకూరు మత పెద్దలు అమీర్ సాబ్ హబీబుల్లా, ఉలేమాలు పండు మూర్తుజా, జాకీర్ మౌలానా, ముర్తుజా బేగ్ మౌలానా, కలిముల్లా మౌలానా, మజీద్ మౌలానా, మత పెద్దలు కాంట్రాక్టు మాబు, AHK వలి, కూరగాయల బాబు, మోమిన్ బాషా, సోఫిసా, సి కలిముల్లా, ఎమ్ నూరిస్లాం తదితరులు.

About Author