భగత్ సింగ్ రాజ్ గురు వర్ధంతి ఘనంగా నివాళులు
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: భగత్ సింగ్. రాజు గురు. సుఖదేవుల. పోరాట స్ఫూర్తితో భారతదేశంలో కార్పొరేట్ టీ కర్ణ మతోన్మాదానికి వ్యతిరేకంగా .మరో స్వాతంత్ర పోరాటం చేద్దాం. అని పిలుపునిచ్చిన సిఐటియు భారత దేశంలో స్వాతంత్ర పోరాటంలో అమరవీరులు. భగత్ సింగ్ .రాజ్ గురు. సుఖదేవుల. 92 వ. వర్ధంతి సందర్భంగా గురువారం నాడు పాణ్యం మండల .కేంద్రంలో .సిఐటియు ఆఫీసు నందు. సిఐటియు .ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి. సిఐటియు .మండల కార్యదర్శి. కే భాస్కర్ .విద్యార్థి సంఘం నాయకుడు .బత్తిని ప్రతాప్ .పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బ్రిటిష్ వలసవాద సామ్రాజ్యానికి వ్యతిరేకంగా. చాలామంది భారతీయ వీరులు తమ ప్రాణాలను త్యాగం చేసి. పోరాటం ద్వారానే దేశానికి విముక్తి కలుగుతుందని .అని అన్నారు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం దేశానికి భగత్ సింగ్. రాజు గురు .సుఖదేవులు. యవన దశలోనే భారత ప్రజల కోసం తెల్లదరులపై తిరగబడి. తమ ప్రాణాలను సైతం త్రుణపాయంగా చిన్న యవనంలో ఉరికంబానికి వేలాడిన గొప్ప త్యాగ ధరలని వారు కొనియాడారు ఇప్పుడున్న పాలకులు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ మతోన్మాదాన్ని పెంచిపోస్తున్నారని వారు గుర్తు చేశారు. ఈ దేశ ప్రజలందరము లౌకిక సామ్రాజ్యవాద సామ్రాతత్వాన్ని పెంపొందించుకొని .భగత్ సింగ్ .రాజ్ గురు సుఖదేవుల .చూపిన బాటలో మనమంతా నడుస్తూనే .ఈ దేశం సుభక్షంగా ఉంటుందని లేదంటే మతాల కలహాలులో మాడి మసి అవుతుందని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో .రమేష్ .సంతోష్ .గోవిందు .మా భాష .భోపాల్ .రామచంద్రుడు .మాసుం .ఆటో హామాలీ కార్మికులు పాల్గొన్నారు.