PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాయిపల్లవి పై ట్రోల్స్.. తెలంగాణ గవర్నర్ మండిపాటు !

1 min read

పల్లెవెలుగువెబ్ : హీరోయిన్ సాయి పల్లవి శ్యామసింగరాయ్ సినిమాలో దేవదాసి యువతిగా కనిపించారు. ఆ సినిమాలో సాయిపల్లవి అందంగా లేదంటూ తమిళనాడులో ఓ వార్త ప్రచురితమైంది. దీని పై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీని పై తెలంగాణ గవర్నర్ తమిళసై స్పందించారు. సాయిపల్లవి పై వచ్చిన వార్తలు బాధించాయి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సాయిపల్లవి బాడీ గురించి షేమింగ్ చేయడం తనను తీవ్రంగా బాధించిందని, గతంలో తన రూపాన్ని ఎప్పుడు కొందరు ట్రోల్ చేసేవారని చెప్పింది. అలాంటి మాటలు పడ్డవారికే బాధ తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. తన పై వచ్చిన కామెంట్స్ పట్టించుకోలేదని, ట్రోలింగ్ చేస్తే బాధనిపిస్తుందని ఆమె తెలిపారు.

       

About Author