PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాగర్ లో టీఆర్ఎస్ విజయం

1 min read

పల్లెవెలుగు వెబ్: నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తన సమీప ప్రత్యర్థి జానా రెడ్డి మీద విజయం సాధించారు. దాదాపు 18 వేల మెజారిటీతో గెలిచారు. టీఆర్ఎస్ గెలుపును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టీఆర్ఎస్​కు ..కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ డిపాజిట్ కోల్పోయింది.

About Author