PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TSPSC రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీఎస్పీఎస్సీ

ఉద్యోగం : గ‌్రూప్ -1.

విద్యార్హ‌త : నోటిఫికేష‌ణ్ ప్ర‌కారం.

జీతం : 51,320 – 1,37,050 నెల‌కు

ఖాళీలు : 503

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ప్రిలిమిన‌రీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 2-5-2022

చివరి తేది : 31-5-2022

అధికారిక వెబ్ సైట్ : tspsc.gov.in

About Author