PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

TTD రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టీటీడీ

ఉద్యోగం : ఫార్మ్ మేనేజ‌ర్, కాంపౌండ‌ర్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, డిగ్రీ.

జీతం : 29,980 – 54,060 నెల‌కు

ఖాళీలు : 9

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 28-3-2022

చివరి తేది : 11-4-2022

అడ్ర‌స్ : the Director, S.V. Gosamrakshana Trust, TTD, Chandragiri Road, Tirupati – 517502, Chittoor (Dist.)

అధికారిక వెబ్ సైట్ : tirumala.org

About Author