PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా తులసిశ్వరమ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలంలోని ఈనెల 24వ తేదీన జూనియర్ సివిల్ కోర్టులో నిర్వహించిన బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గ సభ్యులుగా జగన్నాథ్ రెడ్డి (ప్రెసిడెంట్), రాజపుల్లయి (వైస్ ప్రెసిడెంట్), నరసింహారెడ్డి (జనరల్ సెక్రెటరీ), జాయింట్ సెక్రెటరీ (తులసీశ్వరమ్మ), అల్లావుద్దీన్ (ట్రెజరర్) గా ఎన్నికయ్యారు.

About Author