NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీవీఎస్ ఎక్సెల్ వాహనము బహిరంగ వేలం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ చెన్నూరు: పోలీసు స్టేషన్ పరిదిలో మధ్యము అక్రమ రవాణా కేసులో పోలీసు వారిచే స్వాదిన పరచుకోబడిన TVS-XL మోటార్ సైకల్ ను బహిరంగ వేలము వేయుటకు కడప జిల్లా SP గారు ఉత్తర్వులు ఇచ్చినట్లు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, మద్యం అక్రమ రవాణా లో పట్టుబడిన tvsxl వాహనాన్ని బహిరంగ వేలం వేయుటకు ఎస్పీ అన్బురాజన్ ఆదేశానుసారం సదరు వేలమును 22.10.2022 వ తేదీన ఉదయము చెన్నూరు పోలీసు స్టేషన్ ఆవరణము నందు బహిరంగ వేలము నిర్వహించబడును. ఆసక్తి గలవారు వేలము నందు పాల్గొనవలసినదిగా చెన్నూరు పోలీసు స్టేషన్ SI తెలియజేశారు.

About Author