PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మహానంది’ లో రెండు కోవిడ్ కేసులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది : మహానంది మండలం లోని బుక్కాపురం లో ఓ వ్యక్తికి పాజిటివ్ గా వచ్చినట్లు సమాచారం  . బుక్కాపురం l మజార   గ్రామానికి చెందిన ఓ మహిళకు కూడా పాజిటివ్ నమోదయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ మహిళ ఓ వైద్యశాలలో  పర్యవేక్షణలో ఉన్నట్లుగా తెలిసింది. కానీ బుక్కాపురం  గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం తనకు పాజిటివ్ గా వచ్చిందని బహిరంగంగా తిరుగుతూ అందరినీ కలిసిపోతున్నట్లు సమాచారం. వాలంటీర్లు కానీ, వైద్య సిబ్బంది కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. బుక్కాపురం గ్రామం కార్యదర్శి సుమంత్ వివరణ ఫోన్ ద్వారా తెలియజేస్తూ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

About Author