PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమాస్తుల కేసులో మ‌రో రెండు చార్జీషీట్లు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ మ‌రో రెండు చార్జిషీట్లు దాఖ‌లు చేసింది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హ‌బ్ కేసుల్లో ఈడీ చార్జిషీట్లు దాఖ‌లు చేసింది. మనీలాండ‌రింగ్ అభియోగాల‌తో ఈడీ చార్జిషీట్లు దాఖ‌లు చేసింది. గ‌తంలో ఈడీ ఈకేసులో 7 చార్జిషీట్లు దాఖ‌లు చేసింది. మ‌రోవైపు సీబీఐ కోర్టు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బెయిల్ ర‌ద్దుకు సంబంధించిన వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ నెల 25న మ‌రోసారి బెయిల్ ర‌ద్దు పై విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో స‌ర్వత్రా ఉత్కంఠ‌, ఆసక్తి నెల‌కొన్నాయి.

About Author