NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో ఇద్దరు వ్యక్తులకు జరిమాన

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండల కేంద్రంలో స్తానిక ఎస్ఐ రహమతుల్లా వాహనాలు తనిఖీలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడపడంతో వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా వీరిని వీరవల్లి పిఎస్ క్రైమ్ నెంబర్ 25/2023,26/2023, అండర్ సెక్షన్ 279 ఐపీఎస్ మరియు మోటర్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 185 రాయచోటి 5వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్టిస్ డాక్టర్ శారద గారు 10500 జరిమానా విధించారు ఇద్దరికీ కలిపి 21 వేల రూపాయలు జరిమానా విధించారు.

About Author