PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ క్యాంప్ కార్యాలయంలో ఉగాది పూజలు..

1 min read

పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు.. వృద్ధాశ్రమoలో వృద్ధులకు అన్నదానం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా స్థానిక శాంతినగర్ 6వ రోడ్డులో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం టిడిపి పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ ఉగాది సందర్భంగా పండితుల వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాదేపల్లి రోడ్డు లోపల వృద్ధుల ప్రేమాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

About Author