PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేగం నియంత్రించలేక కారు బోల్తా…

1 min read

పల్లెవెలుగు, వెబ్ గడివేముల: మైదుకూరు నుంచి నందికొట్కూరు వెళుతున్న హ్యుండై ..యితియోస్ కారు డ్రైవర్ కు దారి తెలియక బిలకల గూడూరు గ్రామం వద్ద జిందాల్ పరిశ్రమకు వెళ్లే రోడ్డు మలుపులో వేగం నియంత్రించలేక బ్రేక్ పట్టుకోవడంతో కార్ బోల్తా పడింది అయితే ఇందులో ప్రయాణిస్తున్న నలుగురికి ఎటువంటి గాయాలు కూడా కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

About Author