యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్
ఉద్యోగం : రీసర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్
విద్యార్హత : గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం : . 20,000 – 30,000 నెలకు
ఖాళీలు : 2
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 23-12-2021
చివరి తేది : 10-1-2022
అడ్రస్ : School of Management Studies, University of Hyderabad, Prof. C.R. Rao Road, Central University P.O., Gachibowli, Hyderabad, PIN – 500046
అధికారిక వెబ్ సైట్ : uohyd.ac.in