PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒమిక్రాన్ కు అసాధార‌ణ సాంక్రమిక శ‌క్తి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌రోన వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు అసాధార‌ణ సాంక్ర‌మిక శ‌క్తి ఉంద‌ని ప్ర‌ముఖ అంటువ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఆంటోని ఫౌతి పేర్కొన్నారు. అమెరికాలో వ్యాక్సిన్ తీసుకోని వారికి శీతాకాలంలో ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతోంద‌న్న విష‌యం చెప్ప‌డానికి అధ్య‌క్షుడు జో బైడెన్ యోచిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. అమెరికాలో చాలా మంది వ్యాక్సిన్ తీసుకోక‌పోవ‌డ‌మే అస‌లు స‌మస్య‌గా మారింద‌న్నారు. వ్యాక్సినేష‌న్ పూర్తయిన వారు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్కులు ధ‌రించాల‌ని చెప్పారు.

                              
       

About Author