PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రియుడికి భార్య నగ్నంగా వీడియోకాల్.. షాకైన భర్త ఏం చేశాడంటే..!

1 min read


పల్లెవెలుగు వెబ్: యూపీలో నిర్ఘాంతపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత తన ప్రియుడికి నగ్నంగా వీడియో కాలు చేసింది. దీంతో ఆమె భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. తన భార్య ఓ వ్యక్తితో అక్రమం సంబంధం కొనసాగిస్తుందని అనుమానం వచ్చిన భర్త… ఇంట్లో ఆమెకు తెలియకుండా సీసీ కెమెరాలు అమర్చాడు. దీన్ని తన మొబైల్ ఫోన్‌కు అనుసంధానం చేసుకున్నాడు. భార్య గత రెండేళ్ల నుంచి ఢిల్లీలోని ఓ వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని.. తరచు నగ్నంగా ప్రియుడికి వీడియోకాల్ చేయడమే కాకుండ.. తన కుమార్తె నగ్న వీడియోను కూడా రికార్డు చేసిందని బాధిత వ్యక్తి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.

About Author