యూపీఎస్సీ రిక్రూట్ మెంట్
1 min readపల్లెవెలుగు వెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్
ఉద్యోగం : అసిస్టెంట్ ప్రొఫెసర్, రీజినల్ డైరెక్టర్
విద్యార్హత : ఎంఎస్సీ, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ
ఖాళీలు : 28
జీతం : నిబంధనల ప్రకారం
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియ
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
వయసు : 30 నుంచి 50 ఏళ్లు
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 11-9-2021
చివరి తేది : 30-9-2021
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in