PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UPSC రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : యూపీఎస్సీ

ఉద్యోగం : సీఏపీఎఫ్ (అసిస్టెంట్ క‌మాండెంట్స్)

విద్యార్హ‌త : డిగ్రీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 253

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 200

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, మెడిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్, ప‌ర్స‌నాలిటీ టెస్ట్, ఫైన‌ల్ సెలెక్ష‌న్, మెరిట్ .

దరఖాస్తు స్వీకరణ తేది : 20-4-2022

చివరి తేది : 10-5-2022

అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in

About Author