UPSC రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూపీఎస్సీ
ఉద్యోగం : అసిస్టెంట్ కెమిస్ట్, జియోఫిజిస్ట్.
విద్యార్హత : డిగ్రీ, బీఈ, బీటెక్, ఎండీ.
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 67
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
ఇతరులకు – 200
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ స్టాండర్ట్ టెస్ట్, ఇంటర్వ్యూ , పర్సనాలిటీ టెస్ట్, ఫైనల్ సెలక్షన్, మెరిట్.
దరఖాస్తు స్వీకరణ తేది : 23-4-2022
చివరి తేది : 12-5-2022
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in