PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూపీఎస్సీ రిక్రూట్ మెంట్ -2021

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
సంస్థ : యూపీఎస్సీ
ఉద్యోగం : జూనియ‌ర్ స్కేల్, అసిస్టెంట్ డివిజిన‌ల్ మెడిక‌ల్ ఆఫీస‌ర్.
ఖాళీలు : 838
విద్యార్హ‌త : ఎంబీబీఎస్
జీతం : నెల‌కు 56,100
వ‌యోప‌రిమితి : 32 ఏళ్లలోపు ఉండాలి
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీఎస్ఎఫ్ స‌ర్వీంగ్ ప‌ర్స‌న‌ల్స్, ఎక్స్ స‌ర్వీస్ మెన్ – ఉచితం
మిగిలిన అభ్యర్థుల‌కు – 200

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష , ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌రణ తేది : 7-7-2021
చివ‌రి తేది : 27-7-2021

అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in

About Author