PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UPSC రిక్రూట్మెంట్

1 min read

పల్లెవెలుగు వెబ్​: యూపీఎస్సీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : యూపీఎస్సీ
ఉద్యోగం : అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, మెడిక‌ల్ ఆఫీస‌ర్
విద్యార్హ‌త : డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, మాస్ట‌ర్స్ డిగ్రీ.
జీతం : నిబంధ‌న‌ల మేర‌కు
ఖాళీలు : 64
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
అన్ని వ‌ర్గాల వారికి – 25
ఎంపిక విధానం : రాత‌పరీక్ష, ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 1-11-2021
చివ‌రి తేది : 11-11-2021
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in

About Author