PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్  సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్  ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్
ఉద్యోగం :  ప్రొఫెస‌ర్, ట్యూట‌ర్
విద్యార్హ‌త :  డిగ్రీ, బీఎస్సీ న‌ర్సింగ్, పీహెచ్డీ, మాస్ట‌ర్స్ డిగ్రీ
జీతం : నిబంధ‌న‌ల మేర‌కు
ఖాళీలు :  21
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
                            మిగిలిన వారికి – 25
ఎంపిక విధానం :  సైకలాజిక‌ల్ టెస్ట్, గ్రూప్ టాస్క్,  ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  29-11-2021
చివ‌రి తేది :  16-12-2021
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in



About Author