PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  యూనియ‌న్ ప‌బ్లిక్ సర్వీస్ క‌మీష‌న్
ఉద్యోగం : అసిస్టెంట్ క‌మాండెంట్స్
విద్యార్హ‌త :  గ్రాడ్యుయేష‌న్
జీతం :  నిబంధ‌న‌ల ప్రకారం
ఖాళీలు : 19
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం
ఎంపిక విధానం :  ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్, పీఈటీ, మెడిక‌ల్ ఎగ్జామ్, రాత‌ప‌రీక్ష‌, ప‌ర్స‌నాలిటీ టెస్ట్ అండ్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  1-12–2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది :  21-12-2021
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in

About Author