PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UPSC రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్

ఉద్యోగం : అసిస్టెంట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్

విద్యార్హ‌త : డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ

జీతం : . నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 14

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, ఉమెన్, పీహెచ్ -ఉచితం
మిగిలిన వారికి – 25

ఎంపిక విధానం : రిక్రూట్మెంట్ ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 21-1-2022

చివరి తేది : 10-2-2022

అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in

About Author