యూపీఎస్సీ రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూపీఎస్సీ
ఉద్యోగం : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విద్యార్హత : డిగ్రీ, పీజీ
జీతం : .నిబంధనల మేరకు
ఖాళీలు : 29
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 25
ఎంపిక విధానం : రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 26-2-2022
చివరి తేది : 17-3-2022
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in