ఉరుకుంద ఈరన్న దేవస్థానం.. అమావాస్య రోజున వచ్చిన ఆదాయం
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం : అమావాస్య రోజు 20.4.2023 వ, శ్రీ స్వామి వారికి భక్తులు దర్శనానంతరం దేవస్థానమునకు వివిధ విభాగాల ద్వారా వచ్చిన ఆదాయము…
దర్శనం టిక్కెట్ రూ.4,67,660/-తలనీలాలు టిక్కెట్ రూ.18,375/-ప్రసాదం విక్రయాలు ద్వారా రూ.3,18,400/-రూములు రూ.21,400/-కానుకలు రూ.2,227/-రూమ్స్ రెంట్స్ రూ.21,400/-ఖాళీ స్థలం రూ.1,63,300/- మొత్తం .9,91,362/-లు ఆదాయం వచ్చియున్నది. అన్నదానం కానుకలు Rs.3,311/-.